Monday, May 5, 2014

Happy Mothers Day Wishes in Telugu 2014

Posted by Dilip

Mothers Day Quotes in Telugu

మన దేశము లో ఈ మదర్స్ డే ను 15 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు . ప్రపంచీకరణ ద్రుష్ట్యా పాశ్చాత్య పోకడ , మనదేశస్తులు అమెరికాలో అధికము గా ఉండడం , , ఇంటర్నెట్ , శాటిలైట్ విప్లవం మున్నగునవి భారత్ లో ఈ మదర్స్ డే ని జరుపునేందుకు దోహదపడ్డాయి . ఈ పండుగ సంబరము మిగతాదేశాల మాదిరగానే ఇక్కడా సాగుతుంది . ఒక్కకరు ఒక్కో పద్దతిలో తమ మాత్రుమూర్తికి కృఉతజ్ఞతలు తెలుపుతారు ... బహుమతులు ఇస్తారు .


happy-mothers-day-2014
happy-mothers-day-2014

happy-mothers-day-2014

happy-mothers-day-2014

happy-mothers-day-2014

0 comments :

Post a Comment